SP Narasimha : మూసినదిపై బీమారం లోలెవల్ బ్రి డ్జి వద్ద నీటిప్రవాహ పరిస్థితులపై ఎస్పి నరసింహ ఆరా 

--ప్రజలు ప్రమాదాలకు దూరంగా ఉండాలి --నీటితో నిండిన చెరువులు, కుంట లు, నదుల్లోకి ప్రజలు దిగవద్దు --విస్తారంగా కురుస్తున్న వర్షాల దృ ష్ట్యా జిల్లా పోలీస్ అప్రమత్తం --అత్యవసర సమయాల్లో డయల్ 100 లో పోలీస్ సేవలు పొందాలి SP Narasimha : ప్రజా దీవెన, సూర్యాపేట: ప్రజల ర క్షణలో పోలీసు అనుక్షణం అప్ర మ త్తంగా పని చేస్తున్నారు అని జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ అన్నారు. వర్షాల దృష్ట్యా మూసి నది ఉధృ తంగా ప్రవహిస్తున్నందున గురు వారం సూర్యాపేట రూరల్...