SP Sharath Chandra Pawar : ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశం, చిట్యాల ఫ్లైఓవర్ నిర్మాణ ప్రాంతం లో ట్రాఫిక్ సమస్యలపై ప్రత్యేక చ ర్యలు 

SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, చిట్యాల: రానున్న సం క్రాంతి పండుగ సందర్భంగా వాహ నాల రద్దీ అధికంగా ఉండే అవకాశా న్ని దృష్టిలో ఉంచుకుని, ఎన్.హెచ్ 65 జాతీయ రహదారి చిట్యాల పె ద్దకాపర్తి పరిధిలో కొనసాగుతున్న ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనుల కార ణంగా ప్రజలకు, హైవే ప్రయాణికుల కు ఎలాంటి ట్రాఫిక్ సమస్యలు తలె త్తకుండా ముందస్తు చర్యలు చేప ట్టాలని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర ప వార్ అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా...