SP Sharath Chandra Pawar : ఎస్పి శరత్ చంద్ర పవార్ కీలక వ్యా ఖ్య, హోంగార్డ్ లు పోలీసులతో స మానంగా సమర్థవంతమైన విధు లు నిర్వహిస్తున్నారు
SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, నల్లగొండ: పోలీస్ శా ఖలో అంతర్భాగ మైన హోంగార్డ్ సి బ్బంది పోలీసులతో సమానంగా శాంతి భద్రతల పరిరక్షణలో అను నిత్యం కష్టపడుతూ క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూన్నారని, వారి సంక్షేమానికి పోలీస్ శాఖ ఎల్లప్పు డు కృషి చేస్తుందని జిల్లా ఎస్పీ శర త్ చంద్ర పవార్ పేర్కొన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో హోం గార్డు సిబ్బందికి ఏర్పాటు చేసిన ద ర్బార్ లో వారి సమస్యల గురించి అడిగి తెలుసుకుని మాట్లాడుతూ ప్రజల రక్షణ,...