District Collector Tripathi : ప్రత్యేక అధికారులు అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించాలి
--ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించాలి --కేజీబీవీలు, మోడల్ పాఠశాలల ను తనిఖీ చేయాలి --సిపిఆర్ పై అవగాహన శిబిరాల ను నిర్వహించాలి --సంబంధిత శాఖల అధికారులకు జిల్లా కలెక్టర్ త్రిపాఠి ఆదేశం District Collector Tripathi : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలోని మండల ప్రత్యేక అధికా రులు మండలాలలో చేపట్టిన అ భివృద్ధి కార్యక్రమాలను నిరంతరం పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. ఇంకా ప్రారం భించని ధాన్యం కొనుగోలు కేంద్రాల న్నింటినీ వెంటనే ప్రారంభించాలని చెప్పారు. ధాన్యం కొనుగోలు...