Director Gudipati Saidulu : తుంగతుర్తి ప్రభుత్వ ఆసుపత్రిలో స ప్రత్యేకవైద్యులుఅభినందనీయం 

--డిసిసిబి జిల్లా డైరెక్టర్ గుడిపాటి సైదులు Director Gudipati Saidulu : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగతు ర్తి ప్రభుత్వాసుపత్రిలో వివిధ రకాల రోగాలకు సంబంధించిన స్పెషలిస్ట్ డాక్టర్లు అందుబాటులో ఉండడం హర్షించదగ్గ విషయమని ఉమ్మడి జిల్లా డిసిసిబి డైరెక్టర్ గుడిపాటి సైదులు అన్నారు. బుధవారం మం డల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి లో దేశవ్యాప్త వైద్య ఆరోగ్య క్యాం పు ల నిర్వహణలో భాగంగా ఆసు పత్రి సూపర్డెంట్ నిర్మల్ కుమార్ అ ధ్యక్షతన నిర్వహించిన 8వ జాతీ య పోషణ మాస ప్రారంభ...