Varuna Yagam at Nagarjuna Sagar : కృష్ణమ్మ తీరాన ఆధ్యాత్మిక త రంగాలు,సాగర్‌లో వైభవంగా ‘వరుణ యాగం’ ప్రారంభం
Varuna Yagam at Nagarjuna Sagar : ప్రజా దీవెన, నాగార్జునసాగర్ (విజయ విహార్):కృష్ణానది తీరం వేద మంత్రోచ్ఛారణలతో పుల కించిపోయింది. నాగార్జునసాగర్ విజయ విహార్ ప్రాంగణంలో ప విత్ర కృష్ణమ్మ ఒడ్డున రాష్ట్ర స మృద్ధిని, పచ్చదనాన్ని కాంక్షిస్తూ 'వరుణ యాగం' అత్యంత భక్తిశ్ర ద్ధలతో వైభవంగా ప్రారంభ మైం ది.వేద పండితులు మరియు ఋత్వికుల మంత్రోచ్ఛారణల నడుమ కార్యక్రమం ఆధ్యాత్మిక శోభతో ప్రారంభమైంది. యాగం నిర్విఘ్నంగా జరగాలని ప్రార్థిస్తూ ఋత్వికులు ముందుగా శాస్త్రో క్తంగా గోపూజ, విశ్వక్సేన పూజ నిర్వహించారు. పూజా కార్యక్ర...