Srisailam project: ప్రజా దీవెన, శ్రీశైలం: ఎగువ పరివాహక ప్రాంతాల (Upper catchment areas) నుంచి శ్రీశైల జలా శయానికి (Srisaila water bed)వరదప్రవాహం కొనసా గుతోంది. శనివారం సాయంత్రం 6 గంటల సమయానికి జూరాల నుం చి 31,806 క్యూసెక్కులు, సుంకేసు ల నుంచి 60,354 క్యూసెక్కులు మొత్తం 1,39,796 క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తోంది.
శ్రీశైలం జలాశయం (Srisailam reservoir)పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 881.10 అడుగులుగా నమోదయింది. జలాశయం పూర్తి స్థాయి నీటి నిల్వ 215.807 టీంఎ సీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 193. 8593 టీంఎసీలుగా నమోదయిం ది. ఆంధ్రప్రదేశ్ జల విద్యుత్ కేంద్రం ద్వారా 31,303 క్యూసెక్కులు, తె లంగాణ జల విద్యుత్ కేంద్రం ద్వా రా 37,681 క్యూసెక్కుల మొత్తం 68,984 క్యూసెక్కుల నీటిని విద్యు త్ ఉత్పత్తి (Electricity production) చేస్తూ దిగువ నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు విడుదల చేస్తు న్నారు.