Kavitha controversy : బిఆర్ఎస్ లో ‘కవిత’ కలవరం, కాం ట్రవర్సీ కామెంట్స్ తో కాకపుట్టిస్తో న్న వైనం 

Kavitha controversy : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగా ణలో శాసన మండలి సభ్యురాలు కల్వకుంట్ల కవిత కాంట్రవర్సీ కామెం ట్స్ కాక పుట్టిస్తున్నాయి. ఇప్పటికే కాళేశ్వరం ఘోష్ కమిషన్ నివేదిక రాజకీయ రచ్చకు దారితీసిన నేప ధ్యంలో తాజాగా ఎమ్మెల్సీ కవిత మరోసారి కుటుంబ సభ్యులపై చేసి న వివాదాస్పద వ్యాఖ్యలు రాజకీ య దుమారం రేపుతోన్న వైనాన్ని క ళ్ళకు కట్టినట్లు కనబడుతోంది. ఓ వైపు అధికార కాంగ్రెస్ పార్టీ కాళేశ్వ రం నివేదికపై బిఆర్ఎస్ పై మూకు మ్మడి దాడికి దిగుతున్న...