Rajnath Singh : రాజ్ నాథ్ సింగ్ అబద్ధాలు ఆపండి
--అమరవీరుల గ్రామాలను సంద ర్శించండి, చరిత్రను తెలుసుకోండి --సిపిఐ (ఎం) పొలిట్ బ్యూరో మా జీ సభ్యురాలు బృందాకరత్ --నల్లగొండలో ముగిసిన రైతాంగ సాయుధపోరాట వారోత్సవాలు --రాబోవు రోజుల్లో ఎర్రజెండా నీడ లో మరిన్ని పోరాటాలకు పిలుపు --అమరవీరుల కుటుంబ సభ్యుల కు సన్మానం Rajnath Singh : ప్రజా దీవెన,నల్లగొండ: భూమికోసం భుక్తి కోసం అలనాడు జరిగిన తెలం గాణ రైతాంగ సాయుధ పోరాట చ రిత్రను వక్రీకరించి అబద్ధపు ప్రచారా న్ని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆపాలని సిపిఐ(ఎం)...