District Collector Ila Tripathi : ధాన్యం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు 

--రైతులు ధాన్యాన్ని పూర్తిగా ఆరబె ట్టుకుని, నాణ్యత ప్రమాణాలతో తీ సుకురావాలి --నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి District Collector Ila Tripathi : ప్రజా దీవెన, కనగల్: నల్లగొండ జి ల్లాలో ఈ వానా కాలం ధాన్యం సే క రణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్య లు తీసుకుంటామని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. సోమ వారం ఆమెకనగల్ మండలం పగి డిమర్రి లో ఐకెపి ఆధ్వర్యంలో ఏ ర్పాటుచేసిన ధాన్యం కొనుగోలు కేం ద్రాన్ని తనిఖీ చేశారు. ఇటీవల...