Student Unions Warn : సీఎం రేవంత్ కు విద్యార్థి సంఘాల హెచ్చరిక, ఫీజులు ఇస్తావా, గద్దెది గుతావా తేల్చుకోవాలoటూ ఫైర్ 

--ఫీజులివ్వని ప్రభుత్వం రూ.5వేల కోట్లతో గాంధీవిగ్రహమనడం సిగ్గు చేటు --అప్పులు మాపై రుద్ది బడాకాం ట్రాక్టర్లకు దోచిపెడతామనడంన్యా యమేనా --ఫీజుల రియంబర్స్మెంట్ పథకా న్ని నీరుగార్చాలని ప్రభుత్వం కుట్ర చేస్తుంది --వారం రోజుల్లో ఫీజుల బకాయి లు విడుదల చేయకపోతే అసెంబ్లీ నీ ముట్టడిస్తాం --గత రెండు సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్ ఖర్చులఫై ప్రభుత్వం శ్వేత పత్రం విడుదల చేయాలి --అఖిలపక్ష పార్టీలు విద్యార్థి మేధా వుల సమావేశంలో నేతల వెల్లడి Student Unions Warn : ప్రజా దీవెన, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి...