— తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రై తు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి
Chairman Kodanda Reddy : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లాలో బత్తాయి పంటను కా పా డేందుకు ప్రభుత్వానికి సూచనలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్య వ సాయ,రైతు సంక్షేమ కమిషన్ చైర్మ న్ కోదండరెడ్డి తెలిపారు. కమిషన్ రెండు రోజుల నల్గొండ జిల్లా పర్య టనలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భ వన్ లో బత్తాయి రైతులు, ఉద్యాన శాఖ అధికారులు,శాస్త్ర వేత్తలతో బ త్తాయి రైతులు ఎదుర్కొంటున్న స మస్యలు, సూచనలు, సలహాలపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆ యన మాట్లాడారు.
కమిషన్ పర్యటనలో భాగంగా న ల్గొండ జిల్లాలో నిడమనూరు మం డలంలోని కొన్ని గ్రామాలలో బత్తా యి తోటలను పరిశీలించడమే కా కుండా, రైతులతో మాట్లాడడం జ రిగిందనినల్గొండ జిల్లా కేంద్రం స మీ పంలో ఉన్న బత్తాయి మార్కెట్ ను సందర్శించి రైతులు, సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకొన్నట్లు చెప్పారు.
బత్తాయి రైతుల సమస్యలను , అ భిప్రాయాలను క్రోడీకరించి సమగ్ర మైన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి సమర్పిస్తామని తెలిపారు. భవిష్య త్తులో బత్తాయి పంటను కాపాడేం దుకు రాష్ట్ర ప్రభుత్వానికి సిఫారసు చేస్తామని చెప్పారు. నల్గొండ జిల్లా లో బత్తాయి రైతులు అనేక సమ స్యలు ఎదుర్కొంటున్నట్లు కమిషన్ దృష్టికి వచ్చిందని, ముఖ్యంగా మా ర్కెట్లో మధ్య దళారీలు వ్యవస్థ, సౌ కర్యాలు లేకపోవడం ,నిర్వహణ లో పం తమ దృష్టికి వచ్చినట్లు తెలి పారు. బత్తాయి మార్కెట్లో అన్ని సౌ కర్యాలు కల్పించాల్సిన బాధ్యత మార్కెటింగ్ శాఖపై ఉందని,రైతు లు మార్కెట్ కు పంటను తీసుకొ చ్చే విధంగా చూడాల్సిన అవసరం ఉందని, పక్కనే ప్రైవేట్ మార్కెట్ నిర్వహించడం జరుగుతున్నదని, ప్రయివేట్ మార్కెట్ ను ప్రభుత్వ మార్కెట్ తో అనుసంధానం చే యాలని, నల్గొండలో బత్తాయి మా ర్కెట్ రైతులకు దగ్గరగా ఉండడమే కాకుండా, నమ్మకంగా ఉంటుంద ని ఈ మార్కెట్ ను ఇలాగే కొనసాగిం చాలన్నారు.
హైదరాబాదు లాంటి దూర ప్రాం తా నికి బత్తాయిని తీసుకువెళ్లడం రవా ణా ఖర్చులతో పాటు, రైతులకు ఇ బ్బందికరంగా ఉంటుందన్నారు. సాంప్రదాయ పంటగా ఉన్న బత్తా యి పంటను నిర్లక్ష్యం చేస్తే రాబో యే కాలంలో నల్గొండ జిల్లాలో బ త్తాయి పంట కనబడకుండా పో తుందని, అందువల్ల రైతులు సైతం ఈ విషయంపై ప్రత్యేక దృష్టి కేంద్రీక రించి రైతు ఉత్పత్తి సంఘాలుగా ఏ ర్పాటు కావాల్సిన అవసరం ఉంద ని చెప్పారు. జిల్లాకలెక్టర్ అన్ని శాఖ ల అధికారుల సమన్వయంతో ఏ ర కంగా బత్తాయి మార్కెట్ ను కాపా డవచ్చో ఆలోచించి తగు నిర్ణయం తీసుకోవాలని, బత్తాయి పండించే క్షేత్రాలకు వెళ్లి పరిశీలించి ఒక నివే దిక సమర్పించాలని సూచించారు.
నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రకృతి వ్యవసాయం వైపు రైతులు మొగ్గు చూపుతున్నారని ప్రభుత్వం వీరికి సహకరించి ధ్రువీకరణ వ్యవస్థ ఏ ర్పాటు చేస్తే అటు వినియోగదారు నికి, ఇటు రైతులకు బాగుంటుంద ని సూచించారు.
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లా డుతూ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ ఆదేశాల మేరకు బత్తాయి రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పై ఒక నివేదికను తయారుచేసి ప్ర భుత్వానికి సమర్పిస్తామని, బత్తా యి రైతులకు లాభం చేకూర్చే విధం గా శాస్త్రీయమైన పద్ధతిలో ఒక ప్ర ణాళికను రూపొందిస్తామని, బత్తా యి రైతుల సూచన మేరకు బత్తా యిని పాఠశాలలు, హాస్టల్స్ కు పం పిణీ చేసే విషయమై ప్రభుత్వానికి నివేదిస్తామని తెలిపారు. జిల్లాలో ఉద్యాన పంటలకు సంబంధించి ప్ర త్యేకంగా క్లస్టర్ ఏర్పాటు చేయాల ని, ఎక్స్టెన్షన్ ఆఫీసర్లను నియమిం చాలని జిల్లా కలెక్టర్ కమిషన్ దృష్టి కి తీసుకువచ్చారు.భూవిధాల పరి ష్కారంలో భాగంగా సాదా బైనా మాల సమస్యలపై స్థానిక సమ స్య లపై పరిశీలించి ప్రభుత్వానికి నివే దిక ఇస్తామన్నారు. కొండమల్లేపల్లి లో ఉన్న ఉద్యాన పరిశోధన కేంద్రా న్ని బలోపేతం చేసేందుకు చర్య లు తీసుకుంటామని ఆమె తెలిపారు.
కమిషన్ సభ్యులు భూమి సునీల్ మాట్లాడుతూ బత్తాయి రైతులను కాపాడేందుకు రైతు ఉత్పత్తి సంఘా ల ఏర్పాటు, ఆర్థిక చేయూతను అందిస్తే బాగుంటుందన్నారు.మరో సభ్యురాలు భవాని మాట్లాడుతూ బత్తాయి పంటను కాపాడుకోవాల్సి న బాధ్యత అందరిపై ఉందని, రై తులు ప్రభుత్వంపై ఆధారపడకుం డా ప్రైవేట్ పరంగా ప్రాసెసింగ్ యూ నిట్ ఏర్పాటుపై ఆలోచించాలని చె ప్పారు. మరో సభ్యులు వెంకన్న యాదవ్ మాట్లాడుతూ బత్తాయి నర్సరీలను ప్రభుత్వ ఆధ్వర్యంలో బలోపేతం చేయాలని, కొండమల్లేప ల్లి ఉద్యాన పరిశోధన క్షేత్రంలో సి బ్బందిని పెంచి పటిష్టం చేయాలని, చీడపీడలపై నిష్ణాతులను పిలిపిం చి అధ్యయనం చేయించాలని అ న్నారు.
మరో సభ్యుడు కేవీయన్ రెడ్డి మా ట్లాడుతూ మల్లేపల్లి ఉద్యాన పరిశో ధన కేంద్రాన్ని పటిష్టం చేసే విధంగా ప్రభుత్వానికి సూచనలు చేస్తామ ని , బత్తాయి రైతులకు న్యాయం జ రిగేలా ప్రభుత్వానికి సిఫారసు చే స్తామని చెప్పారు. డైరెక్టర్ ఆఫ్ రీ సె ర్చ్ సురేష్ రెడ్డి మాట్లాడుతూ బత్తా యి మొక్కల లోపం వల్ల ఎక్కువ మంది రైతులు నష్టపోతున్నట్టు తా ము గుర్తించామని,అలాగే చీడ పీడ లు, వారి విపరీతంగా పెరిగిపోవడం వంటి కారణాలను గుర్తించామన్నా రు. కొండమల్లేపల్లి లోని ఉద్యాన ప రిశోధన కేంద్రాన్ని బలోపేతం చేసేం దుకు చర్యలు తీసుకుంటామని, రై తులు ఎదుర్కొంటున్న చీడపీడల సమస్యను దూరం చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు.
ఈ సమావేశానికి హాజరైన బత్తాయి రైతులు ,రైతు ఉత్పాదక సంస్థల ప్ర తినిధులు నంద్యాల నరసింహారెడ్డి, రాంరెడ్డి, కర్నాటి లింగారెడ్డి ,నూకల వెంకటరెడ్డి, అశోక్ రెడ్డి, అంజిరెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, జంగంరాజు, సత్య నారాయణ రెడ్డి తదితరులు మా ట్లాడుతూ నల్గొండలో బత్తాయి మా ర్కెట్ ను కాపాడాలని,మధ్య దళారి వ్యవస్థను నిర్మూలించాలని,సిప్రెస్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని బత్తాయి పంటను స్థానికంగానే అమ్మేలా చూడాలనే ప్రభుత్వ హాస్టళ్లు, పాఠ శాలలు, అంగన్వాడీ కేంద్రాలకు, ఆ సుపత్రులకు బత్తాయిని ప్రభుత్వ పరంగా సరఫరా చేసే విధంగా చ ర్యలు తీసుకోవాలని, బత్తాయి పం డించే రైతులకు డ్రిప్, స్ప్రింక్లర్ సౌ కర్యాలు కల్పించాలని, బత్తాయికి మార్కెట్ సౌకర్యాలు కల్పించా ల ని, ప్రభుత్వ ఆధ్వర్యంలో మంచి న ర్సరీల ఏర్పాటుచేసి నాణ్యమైన మొక్కలు సరఫరా చేయాలని, ఇ ప్పటి వరకు బత్తాయి పంటలు వే సిన నష్టపోయిన రైతులకు నష్టపరి హారం ఇవ్వాలని, బత్తాయి రైతు ల ను ఉపాధి హామీకి అనుసంధానం చేయాలని, బట్టయిలో రసాయన ఎరువులు వాడకుండా బయో మం దులు వాడే విధంగా చేయా లని, ఉద్యాన శాఖ ద్వారా బత్తాయి పం టలు పండించే రైతులకు ఎప్పటి క ప్పుడు సూచనలు, సలహాలు ఇ చ్చే విధంగా శిక్షణ కార్యక్రమాలు ని ర్వహించాలని, బత్తాయి పంటకు మద్దతు ధర కల్పించాలని, నల్గొండ లో బత్తాయి ఫెస్టివల్ నిర్వహించా లని, ఇతర ప్రాంతాల మార్కెట్ ల తో అనుసంధానం చేయాలని సూ చించారు.
వ్యవసాయ శాఖ జె డి బాబు మా ట్లాడారు. అదనపు కలెక్టర్లు జే. శ్రీని వాస్, నారాయణ అమిత్, రాష్ట్ర
జిల్లా ఉద్యాన శాఖ ఉపసంచాలకు లు సుభాషిని, జిల్లా వ్యవసాయ అ ధికారి శ్రవణ్, మార్కెటింగ్ శాఖ అధికారి ఛాయాదేవి, వ్యవసాయ కమిషన్ ఓ ఎస్ డి గోపాల్, ఆర్డీవో లు అశోక్ రెడ్డి, రమణారెడ్డి, ఉద్యా న శాఖ అధికారి అనంతరెడ్డి తది తరులు ఈ సమావేశంలో పాల్గొ న్నారు.