Chairman Kodanda Reddy : నల్లగొండ జిల్లా బత్తాయిపంట రక్షిం చేందుకు ప్రభుత్వానికి సూచనలు

-- తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ, రై తు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి Chairman Kodanda Reddy : ప్రజా దీవెన నల్లగొండ: నల్లగొండ జిల్లాలో బత్తాయి పంటను కా పా డేందుకు ప్రభుత్వానికి సూచనలు చేస్తామని తెలంగాణ రాష్ట్ర వ్య వ సాయ,రైతు సంక్షేమ కమిషన్ చైర్మ న్ కోదండరెడ్డి తెలిపారు. కమిషన్ రెండు రోజుల నల్గొండ జిల్లా పర్య టనలో భాగంగా శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని ఉదయాదిత్య భ వన్ లో బత్తాయి రైతులు, ఉద్యాన శాఖ అధికారులు,శాస్త్ర వేత్తలతో...