Supreem Court updates : బిగ్ బ్రేకింగ్, వివేకాహత్యకేసులో సీబీఐకోర్టు కీలకఆదేశాలు,  రీ ఇన్వెస్టిగేషన్‌కు ఆమోదం

  Supreem Court updates:  ప్రజా దీవెన, కడప: ఆంధ్రప్రదేశ్ మాజీ ఎంపీ వై.ఎస్. వివేకానంద రె డ్డి హత్య కేసులో కీలక పరి ణా మం చోటుచేసుకుంది. సంచలనా త్మ కమైన వివేకా హత్యకే సు లో కొన్ని ముఖ్యమైన అంశాలపై  తిరిగి ద ర్యాప్తు (రీ–ఇన్వెస్టి గే షన్) చేయాలని సీబీఐకి కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. బు ధవారం వివేకా హత్య కేసులో ఆయన కుమార్తె సునీత దాఖలు చేసిన పిటి షన్‌ను విచారించిన కోర్టు ఇప్పటివరకు జరిగిన...