Supreme Court : అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్య, అంతకు మించిన మరో అ ధికారం గవర్నర్ లకు లేదు
Supreme Court : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: భారత దే శం అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. సీజేఐ నేతృ త్వంలోని బెంచ్ సదరు కేసుపై గు రువారం విచారణ చేపట్టి ఈ మేర కు సంచలన వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ క్రమంలో బిల్లుల ఆ మోదానికి గడువు విధింపుపై సు ప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. బిల్లుల ఆమోదంపై రాష్ట్రపతి, గ వర్నర్లకు నిర్దిష్ట గడువు విధించ లే మని సుస్పష్టం చేసింది. గడువు విధించడం అంటే అధికారా ల...