Suravaramsudhakarreddy : ప్రజాఉద్యమ సూరీడు కామ్రేడ్ సురవరం సుధాకర్ రెడ్డి

Suravaramsudhakarreddy: ప్రజా దీవెన, నల్లగొండ: దేశ ప్రజల హక్కులు, సమస్యల పరిష్కారం కో సం నిరంతరం అనేక పోరాటాలు ని ర్వహించిన ప్రజా ఉద్యమ సూరీడు కామ్రేడ్ సురవ రం సుధాకర్ రెడ్డి అ ని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సిపిఐ జాతీ య మాజీ ప్రధాన కార్యదర్శి నల్ల గొండ మాజీ ఎంపీ సురవరం సుధా కర్ రెడ్డి సంస్మరణ సభ దేవరకొండ రోడ్డులోని జిఎల్ గార్డెన్ లో బుధ వారం నిర్వహించారు. ఈ సంద ర్భంగా రాష్ట్ర...