District Collector Tejas Nand Lal Pawar : సూర్యాపేట జిల్లా కలెక్టర్ కీలక వ్యా ఖ్య, సమాజనిర్మాణంలో ఉపాధ్యా యులదే కీలక పాత్ర
District Collector Tejas Nand Lal Pawar : ప్రజాదీవెన, సూర్యాపేట: సమాజ నిర్మాణంలో ఉపాధ్యాయుల కీలక పాత్ర పోషిస్తారని జిల్లా కలెక్టర్ తే జస్ నంద్ లాల్ పవార్ అన్నారు. వి ద్యార్థులు దారి తప్పకుండా క్రమశి క్షణతో చదువుకునేలా చూడాల్సిన బాధ్యత ఉపాధ్యయులదే అన్నా రు. గురువారం సమీకృత జిల్లా అ ధికారుల కార్యాలయ సమావేశ మందిరంలో ఎంఈఓలు, కాంప్లెక్స్ హెడ్ మాస్టర్లతో జిల్లా కలెక్టర్ సమా వేశం నిర్వహించారు. ప్రతి పాఠశాలలో అత్యవసర సంద ర్భాలలో తప్పించి సోమ, మంగళ...