District Collector Tejas Nand : సూర్యాపేట జిల్లాకలెక్టర్ ఆకస్మిక తనిఖీ, పాఠశాల విద్యార్ధులకు ఉద్బోధ
District Collector Tejas Nand : ప్రజాదీవెన, సూర్యాపేట: ఇందిర మ్మ ఇండ్లను నాణ్యత ప్రమాణాల తో నిర్మించుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ చెప్పారు.మంగళవారం ఆయన చివ్వేముల మండలం, గుంపుల తిరుమలగిరి లో పందిరి నవ్య నిర్మించుకుంటు న్న ఇందిరమ్మ ఇల్లును పరిశీలించా రు. లబ్ధిదారులు ఇందిరమ్మ ఇండ్లను ఖచ్చితమైన కొలతలతో, ప్రభుత్వం నిర్దేశించిన స్థలములోనే నిర్మించు కోవాలని, స్థానిక మేస్త్రీల తో ఇంటి నిర్మాణాలు చేపట్టాలని, ముందు గా అగ్రిమెంట్ చేసుకోవాలని, ఇంది రమ్మ ఇళ్లకు ఇసుక ఉచితంగా...