Suryapet District SP Narasimha : ఉజ్వలమైన ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలి

--రోడ్డు వినియోగసమయంలో జా గ్రత్తగా ఉండాలి --రోడ్డు ప్రమాదాల నివారణ కోసం అరైవ్ అలైవ్ ఉద్యమం --తల్లిదండ్రులు ప్రత్యక్ష దైవాలు, వారి కళలను పిల్లలకు నెరవేర్చాలి --కొత్త విషయాలు నేర్చుకోవడంలో ఆసక్తి కనబర్చాలి --విద్యార్థులు ప్రణాళిక పెట్టుకుని లక్ష్య సాధనకు ముందుకెళ్లాలి -- సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసిం హ Suryapet District SP Narasimha : ప్రజా దీవెన, సూ ర్యాపేట: ఉజ్వల మైన, ఉన్నతమైన లక్షాలను ఎంచు కుని నిరంతరం కృషి చేస్తే మం చి విజయాలు వస్తాయని, పాఠశా లలు...