Suryapet SP Narasimha : సూర్యాపేట ఎస్పీ నరసింహ హెచ్చ రిక, సోషల్ మీడియాలో అసత్య ప్ర చారాల పోస్ట్ చేస్తే కఠినచర్యలు త ప్పవు
Suryapet SP Narasimha : ప్రజా దీవెన, సూర్యాపేట: సర్పంచ్ ఎన్నికలకు నోటిఫికేషన్ వచ్చిన సం దర్భంగా జిల్లాల్లో ఎన్నికల నియ మావళిని పటిష్టంగా అమలు చేస్తా మని సూర్యాపేట జిల్లా ఎస్పీ నర సింహ స్పష్టం చేశారు. రాష్ట్ర ఎన్ని కల సంఘం సూచనలు, నియమని బంధనల మేరకు సూర్యాపేట జిల్లా లో ఎన్నికల ప్రవర్తన నియమావళి ని (ఎన్నికల కోడ్) పటిష్టంగా అమ లు చేస్తామని పేర్కొన్నారు. ఎన్నిక ల నియమావళి అమలులో ఉన్నం దున జిల్లా ప్రజలు, పౌరులు రాజకీ య...