Suryapet SP Narasimha : సూర్యాపేట ఎస్పీ నరసింహ కీలక వ్యాఖ్య, పౌరులంతా యూనిఫామ్ లేని పోలీసులేనని భావించాలి

Suryapet SP Narasimha : ప్రజా దీవెన,కోదాడ : రౌడీ షీటర్లు గంజాయి సేవించేవారు అమ్మక రవాణా దారులు అసాంఘిక కా ర్యక్రమాలకు పాల్పడే ప్రతి ఒక్కరు తమ పాత అలవాట్లను మానుకొని సత్ప్రవర్తనతో ఆదర్శంగా జీవించా లని జిల్లా ఎస్పీ నరసింహ హితవు పలికారు. బుధవారం కోదాడ పబ్లిక్ క్లబ్ ఆడిటోరియంలో యువత కు నిర్వహించిన కౌన్సిలింగ్ అవగాహ న సదస్సుకు ఆయన ముఖ్య అతి థిగా పాల్గొని మాట్లాడారు. యువత తాత్కాలిక సుఖం కోసం చెడు అలవాట్లకు లోనై కుటుంబ స భ్యులను...