SP Narasimha : సూర్యాపేట ఎస్పీ నరసింహ ఉద్బో ధ, ప్రతి విద్యార్థికి మంచి ఆశయం, లక్ష్యం ఉండాలి

--ప్రావీణ్యం ఉన్న అంశం పై సాధన చేయాలి --చెడు అలవాట్లకు, చెడు వ్యక్తుల కు దూరంగా ఉండాలి --డ్రగ్స్, సైబర్ మోసాల నివారణలో ఇతరులకు అవగాహన కల్పించాలి SP Narasimha : ప్రజా దీవెన, సూర్యాపేట: ప్రతి వి ద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని, అబ్దుల్ కలాoని స్ఫూ ర్తిగా తీసుకోవడం ద్వారా ఆశయ సాధన కోసం కృషి చేస్తేనే విజయా లు వరిస్తాయని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ విద్యార్ధులకు ఉ ద్బోధించారు. పాఠశాలలో మనం ఎందుకు ఉన్నాము అనేది గుర్తుం చుకోవాలని,...