Teachers Issues : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి

-- ఆగస్టు 23న హైదరాబాద్ లో‌ మహాధర్నా --యుయస్పిసి స్టీరింగ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు వెంకట్, సోమయ్య --గోడపత్రికను విడుదల చేసిన యుయస్పిసి నేతలు Teachers Issues : ప్రజాదీవెన నల్గొండ : ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 23న ఉపాధ్యాయ సంఘాల పోరాట కమిటీ (యుయస్పిసీ) ఆధ్వర్యంలో హైదరాబాద్ ధర్నా చౌక్ లో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు యుయస్పిసి స్టీరింగ్‌ రాష్ట్ర కమిటీ సభ్యులు ఏ. వెంకట్, ఎం. సోమయ్య లు తెలిపారు. బుధవారం టియస్‌యుటిఎఫ్‌ నల్లగొండ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన...