Teacher’s Day celebrations : ఘనంగా మహాత్మాగాంధీ విశ్వవి ద్యాలయం సైన్స్ కళాశాలలో ఉపా ధ్యాయ దినోత్సవ వేడుకలు
Teacher’s Day celebrations : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ ఉ పాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘ నంగా నిర్వహించారు. కళాశాల ప్రి న్సిపల్ డాకే ప్రేమ్ సాగర్ అధ్యక్షత న జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాలలోని ప్రతి విద్యార్థిని రేపటి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయు లపై ఉంటుందన్నారు. ఈ ఉన్నత మైన వృత్తిలో రాణించడం అంత తే లికైన విషయం కాదని, విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపి సమాజంలో...