Teacher’s Day celebrations : ఘనంగా మహాత్మాగాంధీ విశ్వవి ద్యాలయం సైన్స్ కళాశాలలో ఉపా ధ్యాయ దినోత్సవ వేడుకలు
Teacher’s Day celebrations : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: మహా త్మాగాంధీ విశ్వవిద్యాలయం సైన్స్ కళాశాల ఆధ్వర్యంలో జాతీయ ఉ పాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘ నంగా నిర్వహించారు. కళాశాల ప్రి న్సిపల్ డాకే ప్రేమ్ సాగర్ అధ్యక్షత న జరిగిన కార్యక్రమంలో ప్రిన్సిపల్ మాట్లాడుతూ కళాశాలలోని ప్రతి విద్యార్థిని రేపటి పౌరులుగా తీర్చి దిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యాయు లపై ఉంటుందన్నారు. ఈ ఉన్నత మైన వృత్తిలో రాణించడం అంత తే లికైన విషయం కాదని, విద్యార్థుల్లో భయాన్ని పోగొట్టి ఆత్మవిశ్వాసాన్ని నింపి సమాజంలో నిలబెట్టాల్సి ఉం టుందని జ్ఞానాన్నే కాదు విలువల ను, ధైర్యాన్ని మరియు స్థైర్యాన్ని వారికి అందించాలని సూచించారు.
ఈ సందర్భంగా ఈ సంవత్సరం వి శ్వవిద్యాలయం తరఫున రాష్ట్ర ప్ర భుత్వం నుండి బెస్ట్ టీచర్ అవార్డు పొందిన డాక్టర్ దోమల రమేష్ ను ఘనంగా సన్మానించి వారి యొక్క సామాజిక సేవలను, విద్యార్థుల ప ట్ల ఉన్న అంకిత భావాన్ని చాలా చ క్కగా వివరిoచారు. వివిధ విభా గా లలో తమ పరీక్షలలో అత్యధిక ప్ర తిభను, నైపుణ్యాన్ని కనబరిచి, క్ర మం తప్పకుండా కళాశాలకు హాజ రై అత్యధిక హాజరు శాతం కలిగిన టువంటి 82 మంది విద్యార్థిని, వి ద్యార్థులకు బహుమతులు ప్రధా నం చేశారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అధ్యాపకులు అందరినీ కళాశాల ప్రి న్సిపల్ బహుమతులతో సత్కరిం చడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సైన్స్ కళాశాల డీ న్ ఫ్యాకల్టీ ఆర్.ఎస్ అన్నపూర్ణ బు ట్టి వివిధ విభాగాల అధిపతులు డా క్టర్ రూప, డాక్టర్ మద్దిలేటి,డాక్టర్ తిరుమల, డాక్టర్ మాధురి, డాక్టర్ సత్తిరెడ్డి,డాక్టర్ ఆంజనేయులు, డా క్టర్ అభిలాష, డాక్టర్ కళ్యాణి డాక్టర్ ప్రశాంతి,డాక్టర్ మధుసూదన్ రెడ్డి, డాక్టర్ సుధాకర్, వీరస్వామి తదిత రులు పాల్గొన్నారు.