Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Lieutenant General Harpal Singh : తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణ యం, నీటిపారుదల శాఖ సలహా దారుడిగా లెఫ్టినెంట్ జెనరల్ హార్ప ల్ సింగ్ నియామకం 

Lieutenant General Harpal Singh : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణా రాష్ట్ర నీటిపారుదల శాఖా సల హాదారుడిగా మాజీ సైనికాధికారి లె ఫ్టినెంట్ జనరల్ హార్పల్ సింగ్ ను రాష్ట్ర ప్రభుత్వం నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గు రువారం రాష్ట్ర ప్రభుత్వం అధికారి కంగా ఉత్తర్వులు జారీ చేసింది.

 

ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంలో ని ష్టానుతుడైన హార్పల్ సింగ్ భారత సైన్యంలో నాలుగు దశాబ్దాలకు పై చిలుకు విశిష్ట సేవలు అందించారు.

దేశ సరిహద్దులలో రహదారుల సం స్థలో డైరెక్టర్ జెనరల్ గా విధులు ని ర్వహించడంతో పాటు భారత సైన్యం ఇంజినీర్ ఇన్ చీఫ్ గా ముఖ్య భూమిక పోషించారు.ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ గా భారత సైన్యంలో విధు లు నిర్వహిస్తున్న సమయంలో రో హ్తంగ్ పాస్ కింద అటల్ టన్నెల్ అ రుణాచల్ ప్రదేశ్ లో సెల&నేచివ్ ట న్నెల్ ల నిర్మాణాలు ఆయన ఆ ధ్వ ర్యంలో విజవంతమయ్యాయి. అంతే గాకుండా హిమాలయాల ప్రాంతంలో అత్యంత క్లిష్టతరమైన భౌగోళిక పరిస్థితిలను అధిగమించి సొరంగాలను నిర్మించడంలోనూ ఆయన కీలక పాత్ర పోషించారు.

సివిల్ ఇంజినీరింగ్ లో పట్తభద్రు డై న హార్పల్ సింగ్ అమెరికాలోని ప్ర సిద్ధి చెందిన విశ్వవిద్యాలయం నుం డి ఉన్నత చదువులు పూర్తి చేశా రు. అపార అనుభవంతో పాటు జా తీయ,అంతర్జాతీయ సంస్థలలో గౌ రవ ప్రదమైన విధులు నిర్వర్తిస్తు న్నారు.అంతర్జాతీయ రోడ్ ఫెడ రేషన్ కు అధ్యక్షుడిగా,భారత

ఇనిస్ట్యూషన్ ఆఫ్ సివిల్ ఇంజినీర్స్ ఉపాధ్యక్షుడిగా ,ఇండియన్ ఇని స్ట్యూట్ ఆఫ్ బ్రిడ్జి ఇంజినీర్స్ చైర్మన్ గా ఇండస్ట్రీ కనస్ట్రక్షన్ డెవలప్మెంట్ కౌన్సిల్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఆ య న విధులు నిర్వరించారు.

 

సొరంగమార్గాల నిర్మాణంలో ఆ యనకున్న అపార అనుభవాన్ని దృ ష్టిలో పెట్టుకుని తెలంగాణ నీటిపా రుదల శాఖా చేపడుతున్న సొరం గాల నిర్మాణాలను వేగవంతం చే యడంతో పాటు సొరంగ మార్గాల ఏర్పాటులో ఎదురయ్యే సాంకేతిక సమస్యల నివారణలో ఆయన కు న్న సాంకేతిక నైపుణ్యాలను గుర్తిం చి రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకం చేసినట్లు రాష్ట్ర నీటి పారుదల స ల హాదారుడిగా నియామకం జరిపిం ది.రాష్ట్ర నీటిపారుదల శాఖను ఆ ధునిక పరిజ్ఞానం వైపు నడిపించ డంతో పాటు అత్యాధునిక సాం కే తిక పరిజ్ఞానాన్ని వినియోగించేం దుకు గాను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యే క దృష్టి సారించిన రాష్ట్ర ప్రభుత్వం ఈ నియామకం చేపట్టింది.

 

ఇప్పటికే డిజైన్ విభాగం పునర్ వ్య వస్థీకరణ చేపట్టడంతో పాటు వివి ధ విభాగాలలో నిపుణుల నియమ కాలను చేపట్టి నీటిపారుదల శాఖా ను బలోపేతం చేస్తున్న నేపద్యంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ప నులను వేగవంతం చేస్తున్న ఆ శా ఖకు ఈ నియామకం ఖచ్చితంగా ఓ మైలు రాయిలా నిలిచి పోతుంది

సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించడంతో పాటు అంతర్జా తీయ ప్రమాణాలు పాటించడంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం భద్ర త కు ఈ నియామకం దోహద ప డు తుంది.తద్వారా నీటిపారుదల శా ఖా శాస్త్రీయ దృక్పథం అలవర్చుకో వడానికి హార్పల్ సింగ్ నియామకం తోడ్పడుతుందని మంత్రి ఉత్తమ్ కు మార్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశా రు.