Governor Vishnu Dev Verma : తెలంగాణ గవర్నర్ విష్ణుదేవ్ వర్మ పిలుపు, నల్లగొండ జిల్లాను మాద కద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దాలి

Governor Vishnu Dev Verma :ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాను టీబి రహిత, మాదకద్రవ్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్ర తి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పిలుపుని చ్చారు. ఒకరోజు నల్గొండ జిల్లా ప ర్యటనలో భాగంగా సోమవారం అయన మహాత్మా గాంధీ విశ్వవి ద్యాలయం నాల్గవ స్నాతకోత్సవం లో పాల్గొన్న అనంతరం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణ లోని ఉదయాదీత్య భవన్లో జిల్లా అధికారులు, ప్రముఖ వ్యక్తులతో లతో ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా...