Telangana High Court : తెలంగాణ హైకోర్టు భావోద్వేగ వ్యా ఖ్యలు, సమాజం సిగ్గుతో తలదిం చుకోవాల్సిన అవసరం ఉంది

Telangana High Court : ప్రజా దీవెన, హైదరాబాద్: రాష్ట్రం లో జరుగుతోన్న కొన్ని హృదయ విదారక సంఘటనలపై హైకోర్టు భావోద్వేగ వ్యాఖ్యలు చేసింది. హై దరాబాద్ రామంతాపూర్‌లో ఐదు గురు మరణించిన ఘటన,పుట్టిన రోజు నాడే తండ్రికి తలకొరివి పెట్టిన బాలుడు ఘటనలపై విచారణ సం దర్భంగా హైకోర్టు జడ్జిలు ఉద్వేగ భ రిత వ్యాఖ్యలు చేశారు. కేకు కోయాల్సిన తొమ్మిదేళ్ల బాలు డు తలకొరివి పెట్టడం తనను తీ వ్రంగా కలచి వేసిందని జస్టిస్ నగేష్ భావోద్వేగానికి గురయ్యారు. విద్యు త్ ప్రమాదంపై...