Telangana jagruthi kalvakuntla Kavitha : బిగ్ బ్రేకింగ్,కవిత ఘాటు వ్యాఖ్య లు, బిఆర్ఎస్ అసెంబ్లీ బాయ్ కా ట్ కేసీఆర్, కేటీఆర్ నిర్ణయమైతే అ ది చరిత్రలో క్షమించరాని తప్పు 

Telangana jagruthi kalvakuntla Kavitha : ప్రజా దీవెన, సూర్యాపేట: మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీ ష్ రావును తిడితే సభను వాయిదా వేసుకొని వెళ్లిపోవటం బీఆ ర్ఎస్ డ్రామా అని తెలంగాణ జా గృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవి త ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీఆ ర్ఎస్ బాయ్ కాట్ హరీష్ రావు నిర్ణ యమా,బీఆర్ఎస్ పెద్దల నిర్ణయ మా అని ప్రశ్నించారు. అసెంబ్లీ లో మాట్లాడే అవకాశం వదులుకొని బ యట సభలు పెట్టి ప్రజలకు వివరి స్తారా...