Telagana Rising global summit : సీఎం రేవంత్ రెడ్డి అప్పీల్, తెలంగా ణ రైజింగ్ 2047 విజన్‌తో ముందు డుగు ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి
Telagana Rising global summit : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలంగాణను దేశంలో ఒక సమున్న తమైన స్థానంలో నిలపాలన్న దృఢ సంకల్పంతో తెలంగాణ రైజింగ్ 20 47 విజన్‌తో ముందుడుగు వేసిన మా ఈ ప్రయాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని ముఖ్య మంత్రి ఎ. రేవంత్ రెడ్డి అభిలషిం చారు. దీక్షా సంకల్పంతో నిర్ధేశించు కున్న లక్ష్య సాధనలో అందరి మద్ద తు, సహాయ సహకారాలను కా వా లని పారిశ్రామిక వేత్తలు, నిపుణు లు, మేధావులు, ప్రజలకు విజ్ఞప్తి చేశారు.భారత్...