Minister Komatireddy Venkata Reddy : కోటిమంది మహిళలను కోటీశ్వరు లుగా తీర్చిదిద్దడమే ధ్యేయం 

-- రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి Minister Komatireddy Venkata Reddy : ప్రజా దీవెన, నల్లగొండ: మహిళలు స్వయం శక్తితో పైకి ఎదిగేందుకు రా ష్ట్ర ప్రభుత్వం అనేక రకాల కార్య క్ర మాలు అమలు చేస్తున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శా ఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా తీర్చిదిద్దడమే ప్ర భుత్వ ధ్యేయమని అన్నారు. సోమవారం అయన నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయావరణలో ఉన్న ఉదయాదిత్య భవన్లో నల్గొండ ము న్సిపల్...