Praja Deveena
Newspaper Banner
Date of Publish : 21 December 2025, 11:40 am Posted by : praja deveena

MLA Komatireddy Raj Gopal Reddy : గ్రామాభివృద్ధికి చుక్కానిలాంటి వారు సర్పంచి

–అందర్నీ కలుపుకుంటూ సర్పంచి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి

–పార్టీలకతీతంగా ప్రతి పేదవానికి అండగా ఉండాలి

–అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలి

–నూతన సర్పంచుల సన్మాన కార్య క్రమంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి

MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మును గోడు నియోజకవర్గ వ్యాప్తంగా మొ దటి విడత మూడో విడత గ్రామపం చాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులు వార్డ్ మెంబ ర్లను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సన్మా నించి అభినందనలు తెలిపారు. మునుగోడు నియోజకవర్గ కేంద్రం లోని క్యాంపు కార్యాలయంలో నూ తన సర్పంచుల, వార్డు మెంబర్ల స న్మాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో నల్గొండ జిల్లా ప రిధిలోని మునుగోడు, ఘట్టుప్ప ల్, చండూరు, నాంపల్లి, మర్రిగూడ మండలాల నూతన సర్పంచులు, యాదాద్రి భువనగిరి జిల్లా పరిధిలో ని నారాయణ పూర్, చౌటుప్పల్ మండలాల గెలిచిన గ్రామ సర్పంచు లను, వార్డ్ మెంబెర్ లను ప్రతి ఒ. క్కరికి శాలువాలు కప్పి సన్మానించి అభినందనలు తెలిపారు.

సర్పంచి పదవి అనేది గ్రామానికి చు క్కాని లాంటిదని తన పర బేధాలు లేకుండా ప్రతి ఒక్కరిని కలుపుకుం టూ గ్రామ అభివృద్ధికి గెలిచిన స ర్పంచులు వార్డ్ మెంబర్లు తోడ్పడా ల ని సూచించారు. ఎన్నికల వరకే పార్టీలు అని ఎన్నికల్లో గెలిచిన త ర్వాత పార్టీలకతీతంగా నిరుపేదల కు అండగా నిలవాలన్నారు. అర్హు లైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలని కోరారు. గ్రామ ప్రథ మ పౌరుడిగా,పౌరురాలిగా ప్రతి ఒ క్కరికి కష్టసుఖాలలో అందుబాటు లో ఉండి సమస్యల పరిష్కారం కో సం కృషి చేయాలని సూచించారు.

నియోజకవర్గ వ్యాప్తంగా మండలా ల ముఖ్య నాయకులు నూతనంగా ఎన్నికైన సర్పంచులు వార్డ్ మెం బ ర్లు మునుగోడు లోని క్యాంపు కా ర్యాలయానికి చేరుకోవడంతో క్యాం పు కార్యాలయం అంతా కోలహ

లంగా మారింది. ఈ కార్యక్రమంలో అన్ని మండలాల ముఖ్య నాయ కులు ఆయా గ్రామాల ముఖ్య కా ర్యకర్తలతో పాటు నూతనంగా ఎ న్నికైన సర్పంచులు, వార్డు మెం బ ర్లు పాల్గొన్నారు.