MLA Komatireddy Raj Gopal Reddy : గ్రామాభివృద్ధికి చుక్కానిలాంటి వారు సర్పంచి

--అందర్నీ కలుపుకుంటూ సర్పంచి గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలి --పార్టీలకతీతంగా ప్రతి పేదవానికి అండగా ఉండాలి --అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు అందించాలి --నూతన సర్పంచుల సన్మాన కార్య క్రమంలో కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి MLA Komatireddy Raj Gopal Reddy : ప్రజా దీవెన, మునుగోడు: మును గోడు నియోజకవర్గ వ్యాప్తంగా మొ దటి విడత మూడో విడత గ్రామపం చాయతీ ఎన్నికల్లో గెలుపొందిన నూతన సర్పంచులు వార్డ్ మెంబ ర్లను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి సన్మా నించి...