Gram Panchayat Elections : పారదర్శకంగా మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు
-- నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రి పాఠి Gram Panchayat Elections : ప్రజా దీవెన, కొండమల్లేపల్లి:మూడో విడత. గ్రామపంచాయతీ ఎన్నికల ను చిత్తశుద్ధితో పారదర్శకంగా నిర్వ హించాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎ న్నికల అధికారి ఇలా త్రిపాఠి పోలిం గ్ సిబ్బందికి సూచించారు. మంగ ళవారం ఆమె దేవరకొండ డివిజన్ , కొండమల్లేపల్లి లో ఏర్పాటుచేసిన మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల డిఆర్సి సెంటర్ ను సంద ర్శించి ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్ అధికారులు, ఆర్ఓకు పలు సూచ నలు...