District SP Sharath Chandra Pawar : నల్లగొండ జిల్లాలో మూడో విడత ఎన్నికలకు కట్టుదిట్టమైన భద్రత
-- నల్లగొండ జిల్లా ఎస్పి శరత్ చంద్ర పవార్ District SP Sharath Chandra Pawar : ప్రజా దీవెన, దేవరకొండ: నల్లగొండ జిల్లాలో మూడవ విడత గ్రామ పం చాయితీ ఎన్నికలకు ఎలాంటి అ వాంఛనీయ సంఘటనలు చోటు చే సుకోకుండా పకడ్బందీ భద్రత ఏర్పా టు చేసినట్లు జిల్లా ఎస్పీ శరత్ చం ద్ర పవార్ తెలిపారు. మంగళవారం దేవరకొండలో సిబ్బం దికి ఎన్నికల విధులపై బ్రీపింగ్ కా ర్యక్రమంలో మాట్లాడుతూ రేపు 17 వ తేదీన మూడో విడత దేవరకొండ డివిజన్ పరిధిలోని...