Telangana Total Bandh : పల్లె, పట్నం సకలo సంపూర్ణబంద్
--తెల్లవారుజాము నుండే బస్ డి పోల వద్ద బైఠాయించిన బీసీ శ్రేణు లు --హైదరాబాదులో ఎంజీబీఎస్ బస్ స్టేషన్ వద్ద బీసీల ధూమ్ దాం --బీసీల ఆందోళనకు మద్దతుగా హా జరైన పిసిసి మహేష్ గౌడ్, మంద కృష్ణ, నెల్లికంటి సత్యంలు --బంద్ ను విజయవంతం చేసి బీ సీల ఐక్యత చాటిచెప్పాలి --బీసీ బంద్ తోనైనా కేంద్ర రాష్ట్ర ప్ర భుత్వాలు కళ్ళు తెరవాలి --బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ Telangana Total Bandh : ప్రజా దీవెన,...