TTD: ప్రజా దీవెన, తిరుమల: ఏపీలో కలియుగ ప్రత్యక్ష దైవం వేంకటేశ్వ రుడిని దర్శించు (Venkateswara temple
) కోవాలనుకునే భక్తులెందరో. అలా వచ్చే భక్తులు శ్రీవారిని కళ్లారా చూడ్డానికి ఎన్నో రకాల ఆర్జిత సేవలు (Earned services) అందుబాటు లో ఉన్నాయి. అలాంటి సేవల్లో ఈ ప్రత్యేకమైన సేవ కూడా ఒకటి. ఓ రోజంతా కల్పిస్తోంది ఒక ప్రత్యే కమైన సేవ. అదే శ్రీవారి ఉదయా స్తమానసేవ. ఈ సేవ టికెట్ (Service ticket)ధర అక్షరాల రూ.కోటి. ఈ టికెట్ కొనుగోలు చేసిన భక్తులు ఆ రోజును బట్టి సుప్రభాతం, తోమా ల, అర్చన, అభిషేకం, అష్టదళ పాదపద్మారా ధన, తిరుప్పావ డసేవ, కల్యాణో త్సవం, డోలో త్సవం, ఆర్జిత బ్రహ్మో త్సవం, సహస్ర దీపాలంకార (Batti Suprabhatam, Thoma La, Archana, Abhishekam, Ashtadal Padapadmara Dhana, Thiruppava Daseva, Kalyano Tsavam, Dolo Tsavam, Arjitha Brahmo Tsavam, Sahasra Deepalankara)సేవ లను నేరుగా దర్శించవచ్చు. అలా 25 ఏళ్లు, లేదా జీవితాంతం ఏది ముందయితే అందుకు తగ్గట్లుగా ఈ టికెట్ ను వినియోగించుకోనే అవకాశాన్ని టీటీడీ కల్పించింది. ఈ సేవల్లో భక్తుడితోపాటు ఆరు గురు కుటుంబ సభ్యులను అను మతిస్తారు.
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.
