Tungaturthi Hospital : నత్తనడకనసాగుతోన్న తుంగతుర్తి వందపడకల ఆసుపత్రి నిర్మాణo

--ఆసుపత్రి నిర్మాణంతో దశాబ్దాల ప్రజల కలనెరవేరేదెన్నడో --రెండేళ్లు కావస్తున్నా అసంపూర్తిగా నే ఆసుపత్రి పనులు Tungaturthi Hospital : ప్రజా దీవెన, తుంగతుర్తి: తుంగ తు ర్తి నియోజకవర్గ కేంద్రంలో నిర్మా ణ మవుతున్న వంద పడకల ఆస్పత్రి పనులు గత రెండు సంవత్సరాలు గా నత్తనడకగా కొనసాగుతున్నా యి. నిర్మాణం చేపట్టి రెండు సంవ త్సరాలు పైగా అవుతున్న నిర్మాణ పనులు మూడు అడుగులు ముం దుకు ఆరడుగులు వెనుకకు అన్న చందంగా ఉంది. దీంతో ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుండో ఎదురుచూస్తున్న...