Tungaturthi MLA Samel : తుంగతుర్తి ఎమ్మెల్యే సామేల్ పిలు పు, తుంగతుర్తి ప్రజలు గోదావరి జలాలు వినియోగించుకోవాలి

Tungaturthi MLA Samel : ప్రజాదీవెన,తుంగతుర్తి: కాంగ్రెస్ పార్టీ హయాంలోనే తుంగతుర్తి ని యోజకవర్గానికి గోదావరి జలాలు వచ్చాయని సుమారు రెండు లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ కాలువల ద్వారా సాగునీరు అందుతుందని తుంగతుర్తి శాసనసభ్యులు మందు ల సామేలు అన్నారు. సోమవారం జనగామ జిల్లా కొడకండ్ల వద్ద బయ న్నవారు రిజర్వాయర్ నుండి తుం గతుర్తి ప్రాంతానికి వచ్చే ఎస్సారెస్పీ కాలువల గేట్లను ఎత్తి గోదావరి జ లాలను విడుదల చేశారు. ఈ సంద ర్భంగ ఎమ్మెల్యే మాట్లాడుతూ గోదా వరి జలాలు నియోజకవర్గంలోని...