Tungaturthi Road Condition : తుంగతుర్తి గుంతలమయం, రోడ్డు ప్రయాణo నరకప్రాయం

--రోడ్డుతవ్వి మోరీలు వేసి పునర్ని ర్మాణం మరిచిన వైనం --రావులపల్లి, తుంగతుర్తి రోడ్డు మా ర్గంతో అవస్థలో ప్రజానీకం Tungaturthi Road Condition : ప్రజా దీవెన, తుంగతుర్తి: సూర్యా పేట జిల్లా తుంగతుర్తి నియోజకవ ర్గంలో రవాణా వ్యవస్థ ప్రజలకు ఇబ్బందికరంగా ఉందని రోడ్ల పరి స్థితి అధ్వానంగా మారిందని ప్రజ లు ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా తుంగతుర్తి మండలం లో అనుని త్యం రద్దీగా ఉండే రావులపల్లి, వెం పటి, తుంగతుర్తి మీదుగా జాతీయ రహదారి 365 ను కలిసే రోడ్డు దా రుణంగా...