Cable Channel Journalists : బిగ్ బ్రేకింగ్, టీయూడబ్ల్యూజె అల్టి మేటం, కేబుల్ ఛానల్ జర్నలిస్టుల కు అక్రెడిటేషన్లు ఇవ్వాల్సిందే
Cable Channel Journalists : ప్రజా దీవెన, హైదరాబాద్: తెలం గాణ రాష్ట్రంలోని కేబుల్ ఛానల్ జ ర్నలిస్టులకు అక్రెడిటేషన్లు ఇవ్వా ల్సిందేనని తెలంగాణ యూనియ న్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ (టిజేఎ ఫ్) రాష్ట్ర కమిటీ అల్టిమేటం జారీ చేసింది. కేబుల్ ఛానల్ జర్నలిస్టు లకు అక్రిడిటేషన్లు వచ్చేవరకు ఈ ప్రభుత్వంపై పోరాటం చేసి సా ధిం చేందుకు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సంఘం అం డగా ఉంటుందని తెలంగాణ యూ నియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ సం ఘం రాష్ట్ర...