–టీయూడబ్ల్యూజే 143 గుండగో ని జయశంకర్ గౌడ్
TUWJ: ప్రజా దీవెన, హాలియా: ఈ నెల 31 న హైదరాబాద్ జలవిహార్ లో టీజే ఎఫ్ 25 వ ఆవిర్భావ రజతో త్సవ మహాసభకు జిల్లా నలుమూ లల నుండి జర్నలిస్టులు పెద్ద ఎత్తు న తరలివచ్చి జర్నలిస్టుల జాతర మహాసభను జయప్రదం చేయాల ని టీయూడబ్ల్యూజే 143 గుండ గోని జయశంకర్ గౌడ్ పిలుపుని చ్చారు. నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ నియోజక వర్గం హలియా కేంద్రంలోని ఆర్ అండ్ బి గెస్ట్ హౌ స్ లో ఏర్పాటు చేసిన టీయూడ బ్ల్యూజే 143 నియోజకవర్గస్థాయి జర్నలిస్టుల విస్తృత సమావేశానికి ముఖ్యఅతిథిగా జిల్లా యూనియ న్ అధ్యక్షులు హాజరై జర్నలిస్టు ల ను ఉద్దేశించి మాట్లాడారు. ఆది వారం హాలియా లో జరిగిన సమా వేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ముందు తెలంగాణ రాష్ట్ర ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్ అల్లం నారాయణ సార్ నాయకత్వంలో 2001 మే 31న టీజేఎఫ్ ఏర్పాటై అన్ని వర్గాల ప్రజలను గొడుగు కిం దికి తీసుకువచ్చి ప్రత్యేక రాష్ట్ర ఉ ద్యమాన్ని ముందుకు నడిపిరాష్ట్ర సాధనలో ప్రముఖ పాత్ర పోషించిం దని ఆయన వివరించారు.
24 సంవత్సరాలు పూర్తి చేసుకుని, మే 31న రోజు 25వ సంవత్సరం లోకి అడుగుడుతున్న సందర్భంగా అందరిని ఒక గూటికి చేర్చి జర్నలి స్టుల సమస్యలపై సుదీర్ఘ చర్చ జర పడానికి మహాసభ వేదిక కానుంద ని తెలిపారు. నల్లగొండ జిల్లా నుంచి అన్ని, నియోజకవర్గాలు మండలాల వారిగా భారీ సంఖ్యలో జర్నలిస్టులు అగరవే విధంగా ఆ యా కమిటీలు బాధ్యతాయు తం గా వివరించాలని కొరారు.
నియోజకవర్గ విస్తృతస్థాయి సమా వేశానికి నల్లగొండ జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు గాలెంక గురుపాదం, యూనియన్ జిల్లా ఉపాధ్యక్షులు పోలగోని లక్ష్మీకాంత్ గౌడ్, యూ నియన్ ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా ప్రధాన కార్యదర్శి సల్వాది జాన య్య, జిల్లా కార్యదర్శి మనాది ర వీందర్, లట్టుపల్లి కాశి హాజర య్యారు. ఈ సమావేశంలో నాగా ర్జునసాగర్ నియోజకవర్గ టియు డబ్ల్యూజే 143 అధ్యక్షులు దోరేపల్లి ప్రసన్నకుమార్, ప్రధాన కార్యదర్శి కొట్టే సైదులు, జర్నలిస్టులు , ఖ మ్మంపాటి గురవయ్య, వనమాల కోటేష్, పడిశాల సైదులు, గాలి లింగారెడ్డి, రేపురి దశరథ, నంది బిక్షం,పాక సుధాకర్, మీడియా జర్నలిస్టులు రామావత్ నరేష్, రవీందర్ రెడ్డి, కే సైదయ్య, చందు నాయక్, తదితరులు పాల్గొన్నారు.