Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

TUWJ: టీజేఎఫ్ రజతోత్సవ సభను విజయవంతంకు విశేషకృషి

–టీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షు లు గుండగోని జయశంకర్ గౌడ్

TUWJ : ప్రజా దీవెన,మిర్యాలగూడ: ఈ నె లాఖరుణ మే 31న హైదరాబాద్ జలవిహార్ లో నిర్వహించ తలపె ట్టిన టీజేఎఫ్ రజతోత్సవ సభలను విజయవంతం కోసం విశేషకృషి చే ద్దామని టీయూడబ్ల్యూజే హెచ్14 3 జిల్లా అధ్యక్షులు గుండగోని జ యశంకర్ గౌడ్ పిలుపునిచ్చారు. సోమవారం మిర్యాలగూడ పట్టణం లోని ఎంపిడివో కార్యాలయ సమా వేశ మందిరంలో యూనియన్ సర్వ సభ్య సమావేశం జరిగింది. ఈసంద ర్భంగా ఆయన రజతోత్సవ సభల వాల్ పోస్టర్ ను స్థానిక నాయకుల తో కలిసి ఆవిష్కరించారు. అంతకుముందు నూతనంగా ఏర్పాటు చేసిన మిర్యాలగూడ నియోజకవర్గ టియుడబ్ల్యూజే కమిటీతో పాటు ఆయా మండల కమిటీలను జిల్లా ప్రధాన కార్యదర్శి వీరస్వామి తో కలిసి ప్రకటించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉ ద్యమ సంస్థగా టీజేఎఫ్ కీలకపాత్ర పోషించిందన్నారు. మిర్యాలగూడ నియోజకవర్గం పరిధిలోని ప్రతి ఒక్క జర్నలిస్టు యూనియన్లకు రహితంగా టీజేఎఫ్ రజతోత్సవ సభలకు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని పునరు ద్ఘాటించారు. టీయూడబ్ల్యూ జే (హెచ్-143) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు అన్నెబోయిన మట్టయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర మీ డియా అకాడమీ మాజీ చైర్మన్ అ ల్లం నారాయణ సార్ నేతృత్వంలో ఏర్పడిన తెలంగాణ జర్నలిస్టుల ఫో రం అన్ని రాజకీయ పార్టీల నాయ కులను ఏకతాటిపైకి తీసుకువచ్చి బలమైన ఉద్యమాన్ని నిర్మించి, గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోరాటాలు కొన సాగించిందన్నారు.


నాటి పోరాట ఘట్టాలు ఎంతో స్ఫూర్తిదాయకంగా నిలిచాయని వివరించారు. జల వి హార్ లో నిర్వహించనున్న జర్నలి స్టుల జాతరకు అధిక సంఖ్యలో జర్నలిస్టులు తరలివచ్చి రజతో త్సవ సభలను విజయవంతం చే యాలని కోరారు. అనంతరం టీజేఎ ఫ్ రజతోత్సవ మహాసభ పోస్టర్ ను ఆవిష్కరించారు. సమావేశంలో టీ యూడబ్ల్యూజే (హెచ్-143) మిర్యా లగూడ నియోజకవర్గ కమిటీ, మి ర్యాలగూడ పట్టణం, మండల కమి టీ నూతన కార్యవర్గాలను ప్రక టిం చారు. ఈ కార్యక్రమంలో టీయూ డబ్ల్యూజే (హెచ్-143) జిల్లా ప్రధా న కార్యదర్శి శేషరాజుపల్లి వీర స్వామి, జిల్లా సహాయ కార్యదర్శి దండ భాస్కర్, జిల్లా కార్యనిర్వా హక కార్యదర్శి మల్లె నాగిరెడ్డి,జిల్లా కార్యవర్గ సభ్యులు విరగని లక్ష్మీనా రాయణ,జిల్లా కార్యదర్శి బొంగరాల మట్టయ్యలు పాల్గొన్నారు.

*నియోజకవర్గ నూతన కార్యవ ర్గం ఎన్నిక..* టీయూడబ్ల్యూజే (హెచ్-143) గౌరవ అధ్యక్షులుగా వల్లాల వేణు (ఈటీవీభారత్), లీగ ల్ అడ్వైజర్లుగా బి. వేణుగోపాల్ రా వు (ఈనాడు-లీగల్), జె. శ్రీనివాస్ (ఆంధ్రజ్యోతి-లీగల్), అధ్యక్షులుగా జంగా లక్ష్మణ్ యాదవ్ (వార్త), ఉ పాధ్యక్షులుగా దైద రవిందర్ (సూ ర్య దిశ), కుంచం వెంకట్ (T న్యూ స్), ఎం. రామానుజాచారి (నమస్తే తెలంగాణ), ప్రధాన కార్యదర్శిగా కో య సునీల్ (R-TV), సహాయ కా ర్యదర్శులుగా మంద లక్ష్మణ్ ,
కాట్రాజ్ అశోక్ (స్వతంత్ర టీవీ), దై ద వెంకటేశ్వర్లు (ప్రజాలహరి), బొం గర్ల సైదులు (మన సాక్షి), కోశా ధికా రిగా ఎం. రామకృష్ణ (V6 News), కార్యవర్గ సభ్యులుగా కొలిపాక నా గేందర్ (దిశ), పుట్టల నగేష్, జెర్రి పోతుల ప్రసాద్, కందుకూరి సుద ర్శన్, చిట్యాల సురేందర్, ములు కూరి వినయ్, దైద నాగరాజు (గని) తదితరులు ఎన్నికయ్యారు.

*మిర్యాలగూడ టౌన్, మండల కమిటీ ఎన్నిక…* గౌరవ అధ్యక్షు లుగా M.N.రెడ్డి (సీనియర్ జర్నలి స్టు), అధ్యక్షునిగా ధనావత్ రమేష్ నాయక్ (స్టూడియో ఎన్), ఉపాధ్య క్షులుగా కందుకూరి సుదర్శన్, Sd. రోషన్ (ఆర్గాన్ న్యూస్), ప్రధాన కా ర్యదర్శిగా నడ్డి. శివకృష్ణ (V3 న్యూ స్), సహాయ కార్యదర్శులుగా పర కాల సురేష్, ఇండ్ల గణేష్ (లోకల్ కేబుల్), కోశాధికారిగా కడియం క రుణాకర్, కార్యవర్గ సభ్యులుగా తి రందాసు విష్ణు, పగడాల నగేష్ తది తరులు . ఈసంద ర్భంగా నూత నoగా ఎన్నికైన కార్య వర్గాన్ని శా లువాలతో సత్కరించిన పలువురు జర్నలిస్టులు అభినందనలు తెలి యజేశారు.