Nalgonda Collector Chandrashekhar : నల్లగొండ కలెక్టర్ చంద్రశేఖర్ అల్టి మేటం,రైస్ మిల్లర్లు ధాన్యం అన్ లోడింగ్ వేగవంతం చేయాలి
--యుద్ధ ప్రాతిపదికన ధాన్యం దించుకోవాలి --రబీ ధాన్యం సేకరణలో మిల్లర్లు రైతుల పక్షాన నిలబడాలి Nalgonda Collector Chandrashekhar : ప్రజా దీవెన, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో రబీ ధాన్యం అన్ లోడ్ ను రైస్ మిల్లర్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ అల్టి మేటం జారీ చేశారు.శుక్రవారం అ యన తన ఛాంబర్ లో జిల్లాలోని రైస్ మిల్లర్లు, ధాన్యం సేకరణకు సంబంధించిన సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వ హించారు.కొనుగోలు కేంద్రాలకు రబీ ధాన్యం పెద్ద ఎత్తున వస్తున్నం దున...