Secretary Sunkari Biksham Goud : ఉపాధ్యాయుల హక్కులపై రాజీ లేని పోరాటం
--ఉపాధ్యాయుల సమస్యలపై ప్ర భుత్వం స్పందించాలి -- పిఆర్ టియూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుంకరి బిక్షం గౌడ్ Secretary Sunkari Biksham Goud : ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ప్రభు త్వ ఉపాధ్యాయుల సమస్యల ప రిష్కారానికి పిఆర్టియు రాజీలేని పోరాటం కొనసాగిస్తుందని ఆ సం ఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుం కరి భిక్షం గౌడ్ స్పష్టం చేశారు. ఎల్ ఎఫ్ ఎల్ హెచ్ ఎం తరాల దేవ య్య ఉద్యోగ విరమణ సందర్భం గా నిర్వహించిన అభినందన సభ లో...