Tummala Veerareddy : అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు త్వరితగతిన పూర్తి చేయాలి
Tummala Veerareddy : ప్రజాదీవెన నల్గొండ :నల్గొండ పట్టణంలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యత ప్రమాణాలను పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి డిమాండ్ చేశారు. సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక సమస్యల సర్వేలో భాగంగా మూడో వార్డు శేషమ్మ గూడెంలో నిర్మించిన మురుగునీరు శుద్ధి కేంద్రం ను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2008లో నల్గొండ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు 56 కోట్ల అంచనా వ్యయంతో...