Minister Bandi Sanjay : కేంద్ర మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్య,ఎన్డీఎంఏ సేవలు భేష్
Minister Bandi Sanjay : ప్రజా దీవెన, న్యూ ఢిల్లీ: జాతీయ విపత్తుల నిర్వహణ సేవల్లో జాతీ య విపత్తు నిర్వహణ సంస్థ అగ్రస్థా నంలో ఉందని కేంద్ర హోంశాఖ సహా య మంత్రి బండి సంజయ్ కుమార్ తెలిపారు. జాతీయ విపత్తుల సమ యంలో ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది అంది స్తున్న సేవలతోపాటు జాతీయ విప త్తుల సమాచారాన్ని ఎప్పటికప్పు డు ప్రజలకు తెలియజేసేందుకు వి స్త్రతంగా అవగాహనా కార్యక్రమాలు చేపట్టాలని జాతీయ విపత్తు నిర్వ హణ సంస్థ అధికారులను కోరారు. అందులో భాగంగా కేంద్ర...