Union Minister Kishan Reddy : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యా ఖ్య, ఆయుర్వేదం మన ప్రాచీన వై ద్యవిజ్ఞానం మాత్రమే కాదు, భారతీ య జీవన విధానంలో పూర్తి ఫిలాస ఫీగా చూడాలి
Union Minister Kishan Reddy : ప్రజా దీవెన, హైదరాబాద్: ఆయు ర్వేదం మనప్రాచీన వైద్యవిజ్ఞానం మాత్రమే కాదని, భారతీయ జీవన విధానంలో వెల్‌నెస్, ఫిజికల్ మెంట ల్ బ్యాలెన్స్ కు సంబంధించిన కంప్లీ ట్ ఫిలాసఫీ గా మనందరం చూడా ల్సి ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. నేను ఆయుర్వేద వై ద్యం తప్ప ఇంటర్ పూర్తయ్యే వర కు కూడా ఆలోపతి టాబ్లెట్ వేసుకొ లేదని, అదే యుర్వేదానికి ఉన్న గొ ప్పతనమని గుర్తు చేశారు. కానీ ఇ టీవల...