నల్లగొండ జిల్లా యంత్రాంగానికి కేంద్ర మంత్రిత్వ శాఖ అభినందన లు
ప్రజా దీవెన, నల్లగొండ: నల్గొండ జిల్లాలో “వికసిత్ భారత్ జి రా మ్ జి”పథకాన్ని సమర్థ వంతం గా అమలు చేయడం పట్ల కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రెటరీ లాల్ చంద్ మా జిల్లా యంత్రాంగాన్ని అభి నందించారు.మంగళవారం కేంద్ర గ్రామీణ అభివృద్ధి మంత్రిత్వ శా ఖ ఆధ్వర్యంలో పనిచేసే జాయిం ట్ సెక్రెటరీ లాల్ చంద్ మా, అం డర్ సెక్రెటరీ రాజీవ్ రాణా, అసి స్టెంట్ డైరెక్టర్ నీతూలతో కూడిన ముగ్గురు సభ్యుల బృందం నల్గొం డ...