Nalgonda Open University admissions : ఓపెన్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రథమ స్థానం
Nalgonda Open University admissions : ప్రజాదీవెన, నల్గొండ: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 2 025-26 విద్యా సంవత్సరానికి డి గ్రీ, పీజీ కోర్సులలో అతి తక్కువ పీ జులతో అడ్మిషన్లు పొందెందుకు ఈ నెల 30 వ తేదీ చివరి గడువు ఉం దని యూనివర్సిటీ జాయింట్ డై రె క్టర్ డాక్టర్ బి. ధర్మానాయక్ తెలిపా రు. నల్లగొండలోని యూనివర్సిటీ రీ జినల్ సెంటర్ లో ఆదివారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో డాక్టర్ ధర్మానాయక్ మాట్లాడుతూ...